ప్రాంతీయం
31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.
22-10-2026 12:20

31వ వార్డు కూటమి అభ్యర్థి తులసికి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు శుభాకాంక్షలు.
xPress24, Jangareddygudem, 22-Oct-2026
31వ వార్డు కూటమి అభ్యర్థి శ్రీమతి ధనికొండ తులసి గారు టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డా. దాసరి శ్యామ్ చంద్ర శేషు గారిని మర్యాదపూర్వకంగా వచ్చి కలిసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఖచ్చితంగా ఎన్నికల్లో గెలవాలని అందరినీ కలుపుకుని వెళ్ళాలి అని ప్రతి ఓటరును కలసి కూటమి ప్రభుత్వం చేసిన మంచిని తెలియజేసి ఓటు అడగాలని సూచించారు.